Saturday, May 23, 2015

కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు

మా తాతగారు కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావుపంతులుగారు తెలుగులో 13 పద్యరచనలు చేసియున్నారు. ఆ కృతులను ఆంధ్రభాషాభిమానులకు పరిచయము చేయాలనే సంకల్పమే ఈ బ్లాగ్ ఆవిర్భావం. దీనిలోని సారాన్ని మిత్రవర్యులందరు ఆస్వాదించుదురుగాక!!!..............కొర్నెపాటి విద్యాసాగర్, మేనేజర్ పి.బి.డి., భారతీయ స్టేట్ బ్యాంక్, విజయవాడ.   


2 comments:

  1. ఈ బ్లాగును మీరు ప్రారంభించడం చాలా సంతోషకరం. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. నమస్కారములు ఆచార్యవర్యా!!! ధన్యోస్మి!!!

      Delete