సౌందర్యలహరి
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
హరి శ్రీచక్రసురూపధారిణిని నిన్నర్చించి స్త్రీరూపియై
పరమాత్మున్ హరునంతవాని మునుముంపంజాలె మోహాంబుధిన్
స్మరుడౌరా! రతికంటికాటుకగుచున్ సన్మౌని
హృన్మండలిన్
పరివేధించి విమోహవార్ధిమునుచున్
భవ్యాత్మ! నీసత్కృపన్!!!.....5
ఇప్పుడు బ్లాగు స్వరూపం కనువిందుగా ఉంది. ఇక బ్లాగులో తాతగారి కవిత్వం అత్యద్భుతం. బ్లాగు నిర్వాహకులకు అభినందనలు.
ReplyDeleteఅంతా మీ ఆశీర్వాదఫలము మాస్టారూ!!! నమశ్శతశతమ్ములు మీకు!!!
ReplyDelete